27, ఫిబ్రవరి 2021, శనివారం

మానవజన్మ

 

చిన్నతప్పుతో దేవతలకు
కొద్ది పుణ్యంతో మృగాలకు
మానవజన్మ...ఇప్పుడు ఎక్కువగా
మృగాలే పుణ్యం చేస్తున్నట్లున్నాయి.



కామెంట్‌లు లేవు: