కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
17, ఆగస్టు 2026, సోమవారం
మూస్తే
"కళ్ళు" మూస్తే
"నిద్ర పోయినట్టు" కాదు
కాని "కన్నుమూస్తే"
దీర్ఘనిద్ర - "పోయినట్టే"
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)