31, జనవరి 2020, శుక్రవారం

ఏమీ చేయక "పోయినా".

ఫోటోలు, దండలు, దండాలు
ఏదో ఒకటి చేస్తేనే
ఫోటోకి దండలూ, దండాలు
ఏమీ చేయక "పోయినా".


11, జనవరి 2020, శనివారం

8, జనవరి 2020, బుధవారం

"సాహిత్యపు పంట"

పుస్తక క్షేత్రాల్లో చీడపీడల బాధను
భరిస్తూ ఎదురు చూస్తోంది
"సాహిత్యపు పంట"
మస్తకాలకెత్తుకునే వారికోసం.


7, జనవరి 2020, మంగళవారం

ముందు "ముందు" వాడి.

ముందొచ్చిన "అ,ఆ"ల కన్నా
వెనకొచ్చిన "ఏ,బీ"లు వాడి
"వెనుక" గాక నడువు కన్నా!
ముందు "ముందు" వాడి.