31, జనవరి 2013, గురువారం

'నగ'వునీ ముఖమున
యెప్పుడూ చెరగక 
మెరుస్తూ ఉంటే 
చిరు నగవు
                
పదిమందిలో
ఉన్నా నీవే
చక్కగా మెరిసే
బంగరు 'నగ'వు