10, జులై 2012, మంగళవారం

'ఆ' కులము

చిన్నబుచ్చుచూ 
అనబోకు ఎవరితో 
'నాది ఈ  కులము
నీది ఆ కులము'

సమాజమనే కొమ్మకు 
మనమంతా 
అందంగా అతికియున్న 
వరుస  ఆకులము.

7 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

నిజంగానే...మీరు చెప్పింది సత్యం..
@శ్రీ

the tree చెప్పారు...

entha chakkaga chepparandi.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీ గారూ!
the tree గారూ ! ధన్యవాదములు.

సీత చెప్పారు...

భలే చెప్పారండీ...
బాగుంది.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

సీత గారూ ! ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

e kulamu needante gokulamu navvindi..............g.srinivas, hyderabad

Unknown చెప్పారు...

అద్భుతమైన సత్యాలోచన.