తెలుగువాడా! ఏ వాడనున్నా
తెలుగు వాడి,తెలుగు వాడిపోకుండా
తెలుగు 'వాడను' అనుకోకుండా
'తెలుగువాడను' అనుకుంటూ
తెలుగు 'వాడిని' పెంచాలనుకుని
'తెలుగువాడిని' పెంచి
తెలుగువాడిననిపించుకోవాలి
తెలుగువాడా! ఏ వాడనున్నా
తెలుగు వాడి,
మనలను "ఫాలో"
అవుతూ ఉంటారు
కొందరు ఫాలో "యరులు"
కొందరు ఫాలో "వరులు"
తెలుసుకొని వేయాలి "అడుగు"లు.
లేకుంటే
నోటిపై అదుపుఫ్యాషన్ కని కట్టు