కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
19, నవంబర్ 2026, గురువారం
దురద
దురద పుట్టడం
ప్రకృతి ధర్మం
అనందమే గోకితే!
తెలుసుకొని మర్మం
పుండయేదాకా గీరితే!
అది నీ ఖర్మం.
18, నవంబర్ 2026, బుధవారం
మోకాలు
మెదడు
లోపల ఉందా? అంటే
మోకాలు
తడుముకున్నాట్ట.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)