26, జూన్ 2022, ఆదివారం

"లాగేసు"కుంది


"చిన్నతనం"
లేని ఆమె
లాగేసుకుంది
"పెద్దతనం"
లేని వారి
చూపులను
లాగేసుకుంది

23, జూన్ 2022, గురువారం

ఆ"చ్ఛా"దనం

 

ఆమె ఒంటిపైన కనం
సరియైన ఆచ్ఛాదనం
కొందరికది "అచ్ఛా"దనం
మరికొందరికి "ఛచ్ఛా"దనం.20, జూన్ 2022, సోమవారం

"వియ్ ఆల్" వారు

"వియ్ ఆల్" వారు వస్తారని

ఎదురు చూస్తున్నాం

"వియ్యాలవారు" వస్తారని

ఎదురు చూస్తున్నాం. 


17, జూన్ 2022, శుక్రవారం