15, జులై 2022, శుక్రవారం

తెర సెల్లా

 

ప్రభాత ముహూర్తంలో
ప్రకృతి వేదికపై
మబ్బుల "తెర సెల్లా" కు
అటూ ఇటూ
నూతన వరుడు "రవి"
నూతన వధువు "భువి"

8, జులై 2022, శుక్రవారం

పబ్ "లీక్"

 

అందరి కళ్ళూ
పబ్లిక్ ఫిగర్స్ వైపే
పబ్ "లీక్" ఫిగర్స్
వైపు కూడా.7, జులై 2022, గురువారం

గడ్డి

 

 మనిషికి 
"గడ్డిపెట్టడం"
మంచిపని
"గడ్డి" తినడమే
చెడ్డపని.

-