29, ఏప్రిల్ 2012, ఆదివారం

నీ కో 'వెల'


సర్వాంతర్యామీ!
 నీవు గుడిలోనే
ఉన్నావని భావిస్తే
దర్శనానికి
అక్కడిదాకా వెళ్ళి 
చెల్లించాలి
నీకో వెల

అనుకున్నదే తడవు
నీ ఉచిత దర్శనానికి
అనువుగా
 నా గుండెనే 
చేసుకోరాదా
నీ  కోవెల.

4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

భావం చాలా బాగుందండీ!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రసఙ్ఞ గారూ! రసఙ్ఞులైన మీకు ధన్యవాదములు.

tree చెప్పారు...

chakkaga undandi,

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

భాస్కర్ గారూ!ధన్యవాదములు. మీ బ్లాగులో కవితలు, నానీలు చూచాను,చాలాబాగున్నవి.