17, నవంబర్ 2021, బుధవారం

దా..రుణాలు

 

పిలుస్తారు కొందరు
దా...ఋణాలు, తీసుకొమ్మని
వసూలు వేళ
దారుణాలు, తీర్చ రమ్మని.కామెంట్‌లు లేవు: