30, ఆగస్టు 2024, శుక్రవారం

కట్ బొట్టు

 

ఇంత కనబడని
పెట్టు బొట్టెందుకు
అంతా కనబడే
కట్టు బట్టెందుకు.


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బావుంది