ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
భగవంతుడు
బాపూలాంటి
"చిత్ర"కారుడు
చిన్న "గీత"తో
నీలో "మార్పు"
తీసుకొస్తాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి