31, ఆగస్టు 2024, శనివారం

"కు"సుమ హారం


 కొందరిని
"కొలుచుటకు"
తగిన "పదపుష్ప"మే లేదు.

అష్తోత్తర శత
నీచపద "కు"సుమ హారం
వేయాల్సిందే.


కామెంట్‌లు లేవు: