24, ఆగస్టు 2024, శనివారం

ఎర - వల

 

ఎర ఎలా ఉంటుందో
వల ఎలా వేస్తారో
చెప్తూనే ఉంటాయి
తప్పించుక వచ్చిన చేపలు

అయినా వాటికి చిక్కి
బలైపోతూ ఉంటాయి
కొన్ని పిచ్చి మచ్చెములు
కన్నుమిన్నుగానని మీనులు.


కామెంట్‌లు లేవు: