2, జులై 2024, మంగళవారం

ఆదిత్య 369

 

మన మనసు
చూడగా
ఎంతో విచిత్రం
నిద్రిస్తేచాలు
చూపుతుంది స్వీయ
"ఆదిత్య 369" చిత్రం.

కామెంట్‌లు లేవు: