9, జులై 2024, మంగళవారం

"గొట్టం"గాడు

 

"యూట్యూబరు" వైపో గాని
"గొట్టంగాడు" అనిపించుకోకు
"కామెడీ"లు చెయ్ కానీ
"కామ"డీ లు చూపకు.


కామెంట్‌లు లేవు: