10, జులై 2024, బుధవారం

స్వాహా

 

మామూలు సందర్భాలు మినహా
మందుకు వైద్యుని సలహా
మంత్రానికి గురువు సలహా
లేకుండా వాడితే నువ్వు స్వాహా!


కామెంట్‌లు లేవు: