ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
ఇంటిపేరు "రీగల్"
బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మ్రోత. ఇంటిపేరు కస్తూరివారు.ఇంట్లో గబ్బిలాల కంపు.
సాధించాలి సంపద సృష్టినివారించాలి అప్పుల వృష్టిఅర్హులకే అందాలి సంక్షేమంరాకూడదు ఆర్థిక సంక్షోభంఅప్పు తీసుకువచ్చి ఆరు వరహాలుపంచకూడదు పప్పు బెల్లాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
2 కామెంట్‌లు:
బయట పల్లకీ మోత
ఇంట్లో ఈగల మ్రోత.
ఇంటిపేరు కస్తూరివారు.
ఇంట్లో గబ్బిలాల కంపు.
సాధించాలి సంపద సృష్టి
నివారించాలి అప్పుల వృష్టి
అర్హులకే అందాలి సంక్షేమం
రాకూడదు ఆర్థిక సంక్షోభం
అప్పు తీసుకువచ్చి ఆరు వరహాలు
పంచకూడదు పప్పు బెల్లాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి