14, జులై 2024, ఆదివారం

భూతద్దం

 

ఎదుటివారి మొహాల్ని
భూతద్దంలో చూడటం మానెయ్
మామూలు అద్దంలో
నీ మొహం చూసుకోవడం చెయ్.

కామెంట్‌లు లేవు: