3, జూన్ 2024, సోమవారం

విదియ తదియలు

 


"నుదుటి" ఆకాశంలో

"పున్నమలు" తగ్గినయ్

ఇప్పుడంతా

"అమావాస్య"లు

"విదియ తదియలు"

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నుదుటి ఆకాశంలో పున్నమలెప్పుడున్నాయి, సూర్యుళ్లు కదా

అజ్ఞాత చెప్పారు...

బాగుంది. వెలుగు లో నుంచి చీకటి లోకి వెళుతున్నారు.