9, జూన్ 2024, ఆదివారం

ని(నే)లబడితే

 

బండ రాళ్ళు
దెబ్బలకోర్చి నిలబడితే
వాటిమీదే అందరికళ్ళూ
అబ్బా అనేడ్చి నేలబడితే
వాటిమీదే అందరికాళ్ళూ.


కామెంట్‌లు లేవు: