27, మే 2024, సోమవారం

క( కు)క్కకు

 

కనబడినదల్లా
కడుపులో కుక్కకు
బరువైపోతావు

కడుపులో ఉన్నదల్లా
బయటకు "కక్కకు"
"తేలికై"పోతావు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బావుంది. "" బరువై కి పెట్టాల్సింది.

పాటిస్తే పోస్టులు తగ్గిపోతాయి :)

అజ్ఞాత చెప్పారు...

Good advice