8, మే 2021, శనివారం

గరళ కంఠులు

 

అందరిలోనూ
చూడమన్నారు ఈశ్వరుణ్ణి
ఇప్పుడు ప్రతి మనిషిలో
చూస్తున్నారు
"కరోనా గరళ" కంఠుణ్ణి.



కామెంట్‌లు లేవు: