28, మే 2021, శుక్రవారం

"పైసా" చికానందం

 

హింసకు పాల్పడడంలో
కొందరిది పైశాచికానందం
కొందరిది "పైసా" చిక్కానందం.

1 కామెంట్‌:

Gnanadevji చెప్పారు...

పైశాచికానందం పొందేవారికన్నా 'పైసా'చికానందం పొందేవారే ఎక్కువ.