10, ఏప్రిల్ 2021, శనివారం

ఇంక్ ఏదో

 

రచనకు
పెన్నులో
ఇంక్ ఏదో
ఉంటే సరిపోదు
ఇంకేదో ఉండాలి.

కామెంట్‌లు లేవు: