5, జులై 2024, శుక్రవారం

పాద "ధూళి"

 

నీ తలలోనే
బోలెడు ఉంది
లేదు కరువు

ఇంకా ఎందుకు
ఆ బాబాల పాద
"ధూళి" బరువు.


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హెంత మాట

అజ్ఞాత చెప్పారు...

Bagundi.