7, ఏప్రిల్ 2024, ఆదివారం

లేకపోతే


చేతికి ఎముక లేకపోతే
అందరూ మెచ్చుకుంటారు
నాలుకకు నరం లేకపోతే
అందరూ తిట్టుకుంటారు.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కదా, మన రాజకీయనాయకులకెప్పుడు తెలుస్తుందో ఇది :)

అజ్ఞాత చెప్పారు...

చేతికి ఎముక లేకుంటే మెచ్చుకుంటారు అని కాదు. భూరిగా దానం చేసేవారి చేతికి ఎముక లేదు అని అతిశయోక్తి గా ప్రశంసిస్తారు అంతే.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

దాని అంతరార్థం అదేనండీ...వ్యంగంగా చెప్పాను.నరంలేని నాలుక, ఎముకలేని చేయి.