8, ఏప్రిల్ 2024, సోమవారం

బూతర్థాలు

 


నచ్చినవారి
బూతులకు నీట్ అర్థాలు

నచ్చనివారి
నీతులకు బూతర్థాలు

వెతుకుతూ
చేతిలో భూతద్దాలు.


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అంతేకదా మరి. తా ములిగింది గంగ తా మెచ్చింది రంభ ;)

అజ్ఞాత చెప్పారు...

అబ్బే సామెత సరిపోలేదు. ఇది కరెష్టు:

నే చేస్తే శృంగారం, నువ్వు చేస్తే వ్యభిచారం :)