ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
"వేలుచుక్క" పొడిచే సమయం
సరిగా "మేలుకొని"
నీ"కర్తవ్యం" నిర్వర్తించు
అవుతుంది ప్రజాస్వామ్యానికి "శుభోదయం"
"వేలు" "చుక్క"ల లెక్కలేస్తూ
కనులు "మూసుకొనే" ఉన్నావా
నీ తెలివి "తెల్లారినట్టే"
శుభోదయానికి "చీకటి" అడ్డుకట్టే.
ఇదే మొదటిసారా ఏంది
మీకు పదో "సారా"
తాగర అన్నా తాగి వూగర అన్నాసారా తాగర అన్నా తాగి వూగర అన్నాతాగి తాగి వూగరన్నా వూగి వూగి తాగరన్నా
కామెంట్‌ను పోస్ట్ చేయండి
3 కామెంట్లు:
ఇదే మొదటిసారా ఏంది
మీకు పదో "సారా"
తాగర అన్నా తాగి వూగర అన్నా
సారా తాగర అన్నా తాగి వూగర అన్నా
తాగి తాగి వూగరన్నా
వూగి వూగి తాగరన్నా
కామెంట్‌ను పోస్ట్ చేయండి