ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
ఇప్పటి పిల్లులు
"ఫీలింగ్" వదిలేశాయ్
కళ్ళు తెరుచుకునే
"పాలు" తాగుతున్నాయ్.
Super
తవికలు బాబోయ్ తవికలు. ఈ తవిక చదివి మీ అభిప్రాయం చెప్పండి.పిల్లి పాలు తాగుతుంది.ఆవు పాలు ఇస్తుంది.ఆవు గడ్డి మేస్తుంది. ఎందుకుగేదె రంగు నల్లన.గేదె పాలు తెల్లన. ఎందుకుదానిమ్మ గింజలు ఎరుపు తీపిపండు మిరప ఎరుపు కారం ఎందుకు ?
మీ ఉద్దేశం ఉద్దేశం భల్ సద్దేశాం సద్దేశాం అనా!!!లేక ఏంటీ ఉద్రేకం ఉద్రేకం ఎక్కడ ఉద్దీపం ఉద్దీపం అనా!!!లేదా, లేదా ఉజ్జోగం సజ్జోగం అనా!!!నాకిప్పుడే, ఇప్పుడిప్పుడే తెలియాలి, అ అ అ :)
కాకి రంగు నలుపుఎండు మిరప ఎరుపుపంట చేలో కలుపుకాలి పుండు సలుపుమర్చిపోయారా మహాశయా?????
మీ మనసు "తెలుపు"
కామెంట్‌ను పోస్ట్ చేయండి
5 కామెంట్లు:
Super
తవికలు బాబోయ్ తవికలు. ఈ తవిక చదివి మీ అభిప్రాయం చెప్పండి.
పిల్లి పాలు తాగుతుంది.
ఆవు పాలు ఇస్తుంది.
ఆవు గడ్డి మేస్తుంది. ఎందుకు
గేదె రంగు నల్లన.
గేదె పాలు తెల్లన. ఎందుకు
దానిమ్మ గింజలు ఎరుపు తీపి
పండు మిరప ఎరుపు కారం ఎందుకు ?
మీ ఉద్దేశం ఉద్దేశం భల్ సద్దేశాం సద్దేశాం అనా!!!
లేక ఏంటీ ఉద్రేకం ఉద్రేకం ఎక్కడ ఉద్దీపం ఉద్దీపం అనా!!!
లేదా, లేదా ఉజ్జోగం సజ్జోగం అనా!!!
నాకిప్పుడే, ఇప్పుడిప్పుడే తెలియాలి, అ అ అ :)
కాకి రంగు నలుపు
ఎండు మిరప ఎరుపు
పంట చేలో కలుపు
కాలి పుండు సలుపు
మర్చిపోయారా మహాశయా?????
మీ మనసు "తెలుపు"
కామెంట్‌ను పోస్ట్ చేయండి