10, సెప్టెంబర్ 2022, శనివారం

హా! మీకే

ఆన్ లైన్ రుణ యాపులు

అందులో దారుణ పాపులు 

హామీలేక ఇచ్చే అప్పులు
హా! మీకే ఇక తిప్పలు. 



కామెంట్‌లు లేవు: