13, మే 2024, సోమవారం

"voteమి"

 

ఓటరుకు నాయకులను
"ఎన్నుకొనే" సమయం
నాయకులకు ఓటరును
ఎన్ని, "కొనే" సమయం

ప్రతి వాడూ
అంటాడు "vote me"
చెడ్డవాడికి
అందించు "ఓటమి"

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

సమయం మించిపోయిందనుకోండి కానీ "చెడ్డవాడికి" అంటే "తస్మదీయుడి"కనే కదా
అస్మదీయుల్లో చెడ్డవారుంటారా ఎక్కడైనా ;)