4, జూన్ 2023, ఆదివారం

ఒడి"షాక్"

 విధి శాపమా?

విధుల లోపమా?
పొగబండ్లు
కొందరి జీవితాలకు
పొగబెట్టాయి
కూత బండ్లు
కొందరి బ్రతుకులకు
కోతబెట్టాయి
ఒడిలోని వారికి
ఒడిషా లో
ఒడి"షాక్" ఇచ్చాయి.


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అసలే దేశం లో అందరూ దు: ఖం లో ఉంటే ఈ తవిక అవసరమా

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

దఃఖం లోనే ఉండక తవికలు చదవటం అవసరమా?