ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
ఎండకు
గాలి తిరుగుళ్ళు తిరగటం
నీరసంతో
నీరుగారి పోవటం
అలవాటై పోయింది
మేఘానికి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి