18, నవంబర్ 2022, శుక్రవారం

కనబడుటలేదు...

 

బాబూ! పెద నోటేశ్వర్రావ్!
నీకోసం "రెండు వేల" కళ్ళతో
ఎదురు చూస్తున్నాం
నిన్నేమీ అనం
త్వరలో వస్తావని
"ఆశిస్తున్నాం"కామెంట్‌లు లేవు: