7, మే 2020, గురువారం

ఎంత "మందో".

ఆ "మందు" కోసం
ఎంత మందో
ఈ మంది కోసం
ఎంత "మందో".

1 కామెంట్‌:

bonagiri చెప్పారు...

మందలు మందులు, మందుబాబులు.