31, మే 2020, ఆదివారం

ఆగమని

నిన్నటిదాకా, స్వదేశ
ఆగమన శుభాకాంక్షలు
నేడు, స్వదేశమా?
ఆగమని మహా ఆంక్షలు.


1 కామెంట్‌:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

బాగుందండి,ప్రస్తుత స్థితి అదే మరి.