20, ఏప్రిల్ 2020, సోమవారం

కన్నీటి చెరువులు

నడుస్తూ వందల కిలో మీటర్లు
కన్నీళ్ళు కారుస్తున్న కాళ్ళు
ఎదురుచూస్తూ గుండె చెరువులై
వలస కూలీల ఇళ్ళు.

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

డా. దాశరధి రాసినట్టు "అన్నార్తులు అనాధాలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో"