13, ఏప్రిల్ 2020, సోమవారం

కలి - కరోనా

కాళ్ళు సరిగా కడగనంతవరకు వేచి
నలుణ్ణి పట్టాడట "కలి" స్వయానా
చేతులు సరిగా కడగకుంటే చూచి
నరుణ్ణి పట్టేస్తుందిక "కరోనా".

1 కామెంట్‌:

Ramesh Rayasam చెప్పారు...

Excellent!. Liked it.