3, మే 2019, శుక్రవారం

ఏరు "వాక్"

'వెలుగుల' అన్నం ముద్దను
విసిరి కొట్టి, తీరిగ్గా
'మెతుకులను' ఏరు "వాక్"
చేస్తున్నాడు 'నెలబాలుడు'.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కాట్రవల్లి తవిక అంటే ఇదే.