8, మే 2019, బుధవారం

గాలి చెలి ఒడిలో

ఎండకు తిరిగి అలసినప్పుడు
చల్లని "గాలిచెలి" స్పర్శతో
సేదతీరి, మేఘుడు రాల్చిన
ఆనంద బాష్పాలు ఈ చినుకులు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఏ చినుకులు బాబూ. ఎండల్లో మండిపోతావుంటే. చెలిగాలి ఏమిటి మేఘుడు ఏమిటి. ద్యావుడా ఏమి తవికలు ఇవి.