7, అక్టోబర్ 2013, సోమవారం

వే ' మనకవి '


ఆటలాడే బాలలకు కూడా 
అర్థమయ్యేటట్లుగా

టవెలది పద్యములను
అందముగా వ్రాసిన 

ఆ వేమనకవి మనకవి

ఆ పద్యములు నేర్చుకుంటే
అలుపెరగని మన జీవన
ప్రయాణ మార్గములో
అవసరమైన సూచికలుగా

అందివస్తాయి మనకవి.




2 కామెంట్‌లు:

Meraj Fathima చెప్పారు...

ఏ పద్యాలు సాటిరావు వాటికి,
మేటికినీ అలరారు వేటికవి,
చూశారా నాక్కూడా కవిత్వం వచ్చేస్తుంది.
మీ బ్లాగ్ మహిమ అలాంటిది.
మంచి మాటలు అందించారు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఫాతిమా గారూ ! ధన్యవాదములు.