3, అక్టోబర్ 2013, గురువారం

పగలే

సాటి  మనిషిని
వెంటబడి
తరిమి తరిమి
నరికి నరికి
చంపుతున్నారు
పట్ట పగలే 

దీనికి కారణం
అనవసరంగా
ఒకరిపై ఒకరు
పెంచుకున్న
పట్టుదలలు 
రగిలే పగలే.

 

5 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

simple words with depth meaning.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పద్మార్పిత గారూ ! ధన్యవాదములు.

Meraj Fathima చెప్పారు...

పట్టుకుంటే అంతా బట్టబయలే..
అందుకే వాళ్ళు ఉండేది ఎప్పుడూ జయిలే..
సర్, మంచి కవిత అధ్భుతమైన అక్షరాల పొందిక

Meraj Fathima చెప్పారు...

నాలుగు ముక్కల్లో చెప్పారు జీవిత భోదన (రోదన) మంచి కవిత.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఫాతిమా గారూ ! ధన్యవాదములు.