23, మార్చి 2012, శుక్రవారం

అభి'నందన'

ఈ నందన వత్సరమున 

ఆ నంద నందనుడు 
అందించు గాక
అందరకు ఆనందములు

ఆ నంది వాహనుడు 
అందించు గాక 
అందరకు శుభాశీస్సులు 

రావోయి ' నందన '
నీకు  అభినందన

1 కామెంట్‌:

రసజ్ఞ చెప్పారు...

చాలా ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించాలి! మీకు నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!