4, మార్చి 2012, ఆదివారం

'ముక్కు' తాడు

బద్దకస్తు డైన వాడు 
ఏ పని చెప్పినా 
మూల్గు తాడు
ముక్కుతాడు

ఎద్దు చెప్పినట్లుగా 
పని చేయాలంటే 
వేయాలి దానికి 
ముక్కు  తాడు.

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

ఆతడు అమ్మాయి కి వేసెను మెడ తాడు
ఆమె ఆతనికి వేసెను ముకు తాడు
అయ్యేరు వారు ఒకరికొకరు చేదోడు వాదోడు
తరచి చూడ ఈ తాడు గ్రేడు వేరు గాదె జిలేబి!

చీర్స్
జిలేబి.

రసజ్ఞ చెప్పారు...

హహహ! అందుకేనా పని సరిగ్గా చేస్తుందని అమ్మాయికి సరిగ్గా పెళ్ళికి ముందు ముక్కు తాడు (ముక్కు పుడక) వేస్తాడు వచ్చేవాడు అంటారు.