కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
22, ఫిబ్రవరి 2012, బుధవారం
'కల' కలము
కదన రంగంలో
కదలి సృష్టి స్తుంది
వీరుని చేతి కత్తి
కలకలము
కవన రంగంలో
చరిత్ర సృష్టి స్తుంది
తీరైన వాని చేతిలో
కల కలము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి