10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ముందడుగు

ముఖ్యమైన  పనికి 
వేయాలంటే 
ముందడుగు 

మనసునో 
మనసైన వారినో 
ముందడుగు.



3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

గోలీ వారు,

ముందుండ టానికి, ముందడిగి, ముందడుగు ముందంజ మంటారు !! బాగుందండీ !

చీర్స్
జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

it is very good attempt ,,please donot stop....c narayana reddy gari kunalamma padaalu chadivinalu ga vunnadi....srinivas.....

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీనివాస్ గారూ ! నన్ను ఇంకా ఆపకుండా "ముందడుగు" వేయమన్న మీ ప్రోత్సాహమునకు ధన్యవాదములు.