24, జనవరి 2012, మంగళవారం

రేపు

అప్పుడప్పుడు మనసు 
చెడ్డ ఆలోచనలను రేపు

అప్పుడు చెప్పాలి మనం 
దానికి  'నేడు కాదు రేపు'
                                                                           




3 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

బావుంది..

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

జ్యోతిర్మయి గారూ! ధన్యవాదములు.విభిన్నమైన మీ మూడు బ్లాగులను ఇప్పుడే చూచాను. చక్కగా వున్నవి.సదా మీవీక్షణలు కోరుతూ...

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శర్మ గారూ ! బ్లాగును చూచి వ్యాఖ్యానించి నందులకు ధన్యవాదములు.మీ కాలక్షేపం కబురు ఇప్పుడే చూచాను బాగున్నవి అప్పుడప్పుడు కలుస్తాను. తరచూ మీ వీక్షణలు కోరుచూ...