20, జనవరి 2012, శుక్రవారం

మన''సిబ్బంది'


లోకమనే
కార్యాలయంలో                                                         తోటివారంతా
మన  సిబ్బంది 

కలసి మెలసి 
పని చేయడం లో
పెట్టకూడదు వారి                   
మనసిబ్బంది.







1 కామెంట్‌:

కంది శంకరయ్య చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ,
కవితల ‘చెణుకులు’ చాలా బాగున్నాయి. క్రమంతప్పకుండా వ్రాస్తూ, ప్రకటిస్తూ ఉండాలని నా ఆకాంక్ష! అభినందనలు.